Deepika-Ranveer wedding reception that was hosted at Mumbai’s Grand Hyatt hotel on November 28. Deepika Padukone & Ranveer Singh's wedding reception for their industry friends is going on in full swing and we're here with the inside pictures and videos from the same. We also got our hands on a few inside pictures from the party, in which DeepVeer can be seen posing with Rekha and other guests.
#DeepikaPadukone
#RanveerSingh
#WeddingReception
#DeepVeer
#Bollywood
కొత్త దంపతులు దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ తమ సినీ కొలిగ్స్ కోసం ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేశారు. గ్రాండ్ హయత్‌లో జరిగిన వెడ్డింగ్ రిసెప్షనకు బాలీవుడ్ తారాలోకం మొత్తం దిగి వచ్చింది. అమితాబ్ బచ్చన్, రేఖ, హేమా మాలిని, జయా బచ్చన్, అనిల్ కపూర్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ, షారుక్ ఖాన్, ఐశ్వర్యరాయ్, మరికొందరు టాప్ సెలబ్రిటీలతో పాటు సినీ ప్రముఖులంతా హాజరయ్యారు.